Home
>
Telugu Audiobooks
>
Non-Fiction
>
Amma Kadupu Challaga

Non-Fiction

అకాల్పనిక సాహిత్యము

Dasubhashitam Audiobooks are divided into 6 caterories viz., Aadhyatmikam, Kavitvam, Sangeetam, Kathalu, Kaavyalu, and Navalalu. Explore each category and to discover the richness of our Telugu language.

Amma Kadupu Challaga

Gollapudi Maruthi Rao

[TEST] "గత 56 సంవత్సరాలలో అన్ని ప్రసార, ప్రచార మాధ్యమాలలో - పత్రిక, రేడియో, టెలివిజన్‌, సినిమా, వేదిక - యిన్నింటిలో తలమునకలయిన వాడిగా - మూడు తరాల ప్రముఖులతో భుజాలు రాసుకొని పనిచేసినవాడిగా - నేను కన్నవీ, విన్నవీ, తెలుసుకొన్నవీ, తెలుసుకోవాలనుకున్నవీ, చేసినవీ, చేయాలనుకున్నవీ - నిజాయితీతో మీ ముందుంచితే - ఆ పేజీలలోంచి ఓ మిత్రుడో, హితుడో, జిజ్ఞాసో, అదృష్టవంతుడో, అభాగ్యుడో రూపుదిద్దుకుంటాడు - ఆ రూపం పేరు గొల్లపూడి మారుతిరావు. అతని కథ - అమ్మ కడుపు చల్లగా."
[THIS IS A TEST TITLE]
Price in App
480
Chapters / Episodes
20
Rating
4.50
Duration
Year Released
2010
Presented by
Publisher
Kalatapasvi Creations
Language
Telugu