Aadhyatmikam

ఆధ్యాత్మికం

Dasubhashitam Audiobooks are divided into 6 caterories viz., Aadhyatmikam, Kavitvam, Sangeetam, Kathalu, Kaavyalu, and Navalalu. Explore each category and to discover the richness of our Telugu language.

Maaredu Dalaalu

Srisaila Prabha

మహాద్భుతమైన శ్రీ శంకరాచార్యుల వారి జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసి, అన్ని కోణాలనూ స్పృశిస్తూ, సమగ్రమైన వివరణలతో, సరళమైన తెలుగులో 54 మాసాల పాటు ‘శ్రీశైలప్రభ’ మాస పత్రికలో ‘మారేడు దళాలు’ పేరున దారావాహినిగా ప్రచురించింది శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దేవస్థానం. ఆ ధారావాహినిని, ఇప్పుడు మీకు శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం. శ్రవణానువాదం, గళం : కొండూరు తులసీదాస్. వినండి ‘మారేడు దళాలు’ – శ్రవణ పుస్తకం.
Maaredu Dalaalu (Bilva leaves) is a deep study of the life of the great philosopher Sri Adi Sankaracharya. This is a unique publication that first appeared in as a weekly column for 54 weeks in 'Srisaila Prabha' monthly magazine. Listeners will get a true understanding of the Advaita Philosophy, not found anywhere else.
Chapters / Episodes
54
Rating
4.80
Duration
9:48:33
Year Released
2018
Presented by
Tulasidas Konduru
Publisher
Srisaila Devasthanam
Language
Telugu