Aadhyatmikam

ఆధ్యాత్మికం

Dasubhashitam Audiobooks are divided into 6 caterories viz., Aadhyatmikam, Kavitvam, Sangeetam, Kathalu, Kaavyalu, and Navalalu. Explore each category and to discover the richness of our Telugu language.

Srisaila Kathalu

Srisaila Devasthanam

శ్రీశైల క్షేత్రానికి సంబంధించి ఎన్నో కథలు వ్యాప్తిలో ఉన్నాయి. వీటిలో కొన్ని పురాణాలలో చెప్పబడగా మరికొన్ని ప్రాచీన కావ్యాలలో, మరికొన్ని జన వ్యవహారంలో కనిపిస్తాయి. ఈ కథలన్నిటినీ పాఠకులందరికీ అర్ధమయ్యే విధంగా అనువైన కథా కథనంతో వాడుక తెలుగులో రచించారు ప్రముఖ కథా రచయిత శ్రీ దీవి శ్రీనివాస దీక్షితులు. అటువంటి మొత్తం ఇరవైమూడు కథల శ్రవణ రూపాన్ని ఇప్పుడు మీరు ఆలకిస్తారు. శ్రవణానువాదం, గళం కొండూరు తులసీదాస్. సమర్పణ శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం.
There are many stories about the Srisailam shrine and on Lord Mallikarjuna. This Audiobook presents 23 such popular stories drawn from various sources.
Chapters / Episodes
23
Rating
3.60
Duration
4:45:47
Year Released
2015
Presented by
Tulasidas Konduru
Publisher
Dasubhashitam
Language
Telugu