Home
>
Telugu Audiobooks
>
Kathalu
>
Vikram Betaala Kathalu

Kathalu

కథలు

Dasubhashitam Audiobooks are divided into 6 caterories viz., Aadhyatmikam, Kavitvam, Sangeetam, Kathalu, Kaavyalu, and Navalalu. Explore each category and to discover the richness of our Telugu language.

Vikram Betaala Kathalu

Kodavatiganti Kutumba Rao

ఆరు దశాబ్దాల పాటు జాతీయ స్పూర్తితో బాల సాహిత్యాన్ని అందించడంలో చందమామ పాత్ర తిరుగు లేనిది. సాహితీ పరిమళం కొరవడకుండా, సరళ సుందరమైన వ్యావహారిక శైలిలో కథలను అందించి పిల్లలను తమ మాతృభాషకు, సాంస్కృతిక వారసత్వానికి చేరువగా తీసుకు వెళ్లడంలో చందమామ విజయవంతమైన మార్గదర్శకత్వం వహించింది. ముఖ్యంగా బేతాళ కథలు ధర్మ సందేహాల నివృత్తికి, సందిగ్ధ భూయిష్టమూ, సున్నితమూ అయిన అంశాలను నిశితంగా పరిశీలించి నిగ్గు తేల్చటానికి, సాటి మనుషులను, చుట్టూ ఉన్న సమాజాన్ని అర్ధం చేసుకోవడానికి అవసరమైన సూత్రాలను అందిస్తాయి. 2011 సంవత్సరంలో సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ సి. మృణాళిని గారి ఆధ్వర్యంలో అప్పటి వరల్డ్ స్పేస్ రేడియో ‘స్పందన’ ద్వారా ఈ చందమామలోని కొన్ని బేతాళ కథలు నాటక రూపంలో ప్రసారమయ్యాయి. ఈనాడు, కాలానుగుణంగా మారుతున్న పాఠకుల అవసరాలను దృష్టిలోనుంచుకుని, తత్కాలీన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా శ్రోతలను అలరించాలనే ఆకాంక్షతో, అందుబాటులో ఉన్న ఆ నాటకాలను అందిస్తున్నది దాసుభాషితం. వినండి చందమామ బేతాళ కథలు.
Until a generation ago, there would be no child who didn't know about Chandamama. Started in July 1947 and published till 2013 in 13 Indian languages, Chandamama was known for stories and illustrations that captivated adults and children equally. In 2011, Dr. C. Mrunalini produced some Vikram - Betaal stories in Play format for 'Radio Spandana', the Telugu channel of erstwhile WorldSpace Radio Network. Dasubhashitam is proud to bring you the magic of the Vikram-Betaal stories, for you, the adult.
Price in App
0
Chapters / Episodes
23
Rating
5.00
Duration
Year Released
2011
Presented by
Various
Publisher
Chandamama
Language
Telugu