World Telugu Conference 2017, Telugu Prapancha Mahasabhalu 2017

సంప్రదాయ ప్రచురణకు భిన్నంగా, విరివిగా అందుబాటులో ఉన్న డిజిటల్ మాధ్యమాల గురించి రచయితగా మీకున్న అవగాహన తెలపండి, ₹50000 విలువైన డిజిటల్ పబ్లిషింగ్ ప్యాకేజీని గెలుచుకోండి.

2018 సెప్టెంబర్ 7 వ తేదీ లోగా క్రింద ఉన్న ఫారం ను నింపి మాకు పంపించండి.

మేము సమీక్షించిన రచయితలలో డిజిటల్ నైపుణ్యం అత్త్యుత్తమంగా మీకే ఉన్నదని మేము నిర్ణయిస్తే,
రూ. 50,000 విలువ జేసే డిజిటల్ పబ్లిషింగ్ ప్యాకేజిని దాసుభాషితం మీకు కానుకగా అందిస్తుంది.

ప్యాకేజీ లో భాగంగా గెలిచిన రచయితకు దాసుభాషితం ద్వారా ఈ క్రింది ప్రోత్సాహకాలు లభిస్తాయి.

  • ఆ రచయిత యొక్క ఒక పుస్తకాన్ని ఈబుక్ గా ముద్రించటం.
  • అదే పుస్తకాన్ని దాసుభాషితం గళ కళాకారులచే ఆడియోబుక్ గా రూపొందించి విడుదల చేయడం
  • అలా ముద్రించిన పుస్తకాన్ని దాసుభాషితం యాప్ ద్వారా పంపిణీ చేయడం
  • ఆ పుస్తకానికి ఒక వీడియో ప్రకటన తయారు చేసి దాసుభాషితం యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీ ద్వారా ప్రచారం కల్పించటం.
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.

నిబంధనలు

  • ఒక రచయిత/కవి కేవలం ఒక సారి మాత్రమే పై ఫారం ను నింపాలి.
  • విజేత ఎంపికలో దాసుభాషితం బృందానిదే తుది నిర్ణయం. దీనిలో ఉత్తర/ప్రత్యుత్తరాలకి తావు లేదు.
  • విజేత ఆదివారం 2018 సెప్టెంబర్ 9 న ప్రకటింప బడతారు.
  • విజేత పురస్కారంలో భాగంగా ఆడియోబుక్ గా రూపొందలచిన పుస్తకం 300 పేజీలు మించరాదు.
  • ఆ పుస్తకం Word document / PDF రూపంలో దాసుభాషితం కి అందజేయాలి (చేవ్రాత చెల్లదు).
  • పుస్తకం పై సర్వ హక్కులూ రచయితకే చెందుతాయి. అయితే ఈబుక్ / ఆడియోబుక్ రూపాలను దాసుభాషితం ఎప్పుడైనా వాడుకోవచ్చు.
Ribbon designed by Saragnzalez