సి పి బ్రౌన్ తెలుగు పోటీ 2019 లో పాల్గొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
CP-Brown-Potee

పోటీకి దరఖాస్తు చేసుకున్నందుకు అభినందనలు.

పోటీలో మెరుగ్గా రాణించాలంటే ఈ 5 చేయండి.

1. *** Notifications ను Allow చేయండి. ***

ఇది అతి ముఖ్యమైన విషయం. పోటీ తేదీ నాడు మీకు పోటీ లింకును మేము Notification ద్వారా తెలియ పరుస్తాము. అది పొందాలంటే, మీరు Notifications ను తప్పకుండా Allow చేయాలి. Allow చేస్తే, మీరు పోటీ లింకుతో పాటు, పోటీ తేదీ వరకు మేము పోటీలో రాబోయే ప్రశ్నల మీద ఇచ్చే సూచనలు కూడా పొందుతారు.

2. ఈ పేజీని మీ ఫోన్ Home Screen కి సేవ్ చేసుకోండి.

ఎందుకంటే, ఒక వేళ, సాంకేతిక కారణాల వల్ల మీరు notifications ను మిస్ అయితే,  పోటీ రోజున మీరు పోటీలో నేరుగా పాల్గొనవచ్చు. ఈ పేజీని, మీ ఫోన్ Homescreen కి ఇలా సేవ్ చేసుకోండి.

ఇంకో విషయం. పోటీ నవంబర్ 10, ఆదివారం న పూర్తిగా ఆన్ లైన్ (Online) ద్వారా నిర్వహింపబడుతుందని మీకు తెలుసు కదా. మరి ఆ రోజు మీరు మర్చిపోకుండా ఉండేందుకు మీ ఫోన్ కేలండర్ లో పోటీ తేదీ ని షెడ్యూల్ చేసుకోండి.

3. దాసుభాషితం YouTube ఛానెల్ కు Subscribe చేయండి.

దాసుభాషితం యూట్యూబ్ ఛానల్ లో సాహిత్యానికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. పోటీ తేదీ వరకు మీరు ఆ వీడియోలను చూస్తే, పోటీలో కొన్ని ప్రశ్నలకి సులభంగా సమాధానం ఇవ్వగలరు. ఆ వీడియోలను మిస్ అవకుండా ఉండటానికి, దాసుభాషితం YouTube ఛానల్ కు subscribe చేసి notification బెల్ icon ను నొక్కండి.

4. దాసుభాషితం యాప్ ను Download చేసుకోండి.

దాసుభాషితం యాప్ లో కవిత్వం, కావ్యం విభాగాలున్నాయి. కొన్ని ప్రశ్నలు ఆ విభాగాలలో ఉన్న రచనల మీద కూడా ఉంటాయి కాబట్టి, దాసుభాషితం యాప్ ను Download చేసుకోండి.

5. 2018 పోటీ ప్రశ్నావళిని పరిష్కరించండి.

2019 పోటీ, గత ఏడాది కంటే కఠినంగా ఉంటుంది. ఎంత కఠినమో, గత ఏడాది ప్రశ్నావళిని పరిశీలిస్తే గానీ తెలియదు కదా. అందుకనే, ఈ బటన్ ను నొక్కి ఆ ప్రశ్నావళిని పరిష్కరించండి.
Take 2018 Quiz

Registration closes on October 31, 2019.

Registration closes on October 31, 2019.
Contest will be conducted Online on Sunday, November 10, 2019.