పోటీ Dec 5, 2021
ఉ. 11 గం. ప్రారంభమౌతుంది.
ఇదే పేజీను ఆ సమయానికి రిఫ్రెష్ చేయండి.
పదవ తరగతి పిల్లల పోటీ Dec 5 న ఉ. 11.35 కు ముగుస్తుంది.
ప్రపంచంలో తెలుగు వారి కోసం పోటీ Dec 6 ఉ. 11.00 గం. లకు (IST) ముగుస్తుంది.
పోటీ పూర్తి చేసేందుకు అందరికీ సమయం 35 నిమిషాలే.
అందరికీ వేరువేరు ప్రశ్నలు వస్తాయి.
ఒక డివైస్ నుంచి ఒక్కసారే పోటీలో పాల్గొనవచ్చు.
2021 పోటీ ముగిసింది.
విజేతలెవరో ఈ వీడియో లో చూడండి.
సమయం: Dec 12 ఆదివారం సా: 4 గం.లకు
గుర్తుండడానికి YouTube channel కు సబస్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ను నొక్కండి.