30

నిమిషాలు అంతే.

మీరు "గ్రామ వాలంటీర్" ఇంటర్వ్యూకి ఆడియో ద్వారా ప్రిపేర్ అవడానికి కావలసిన సమయం.
వివరాలు
గ్రామ వాలంటీర్ పోస్టులు
20,000
అందిన దరఖాస్తులు 9,00,000
ఒక్క పోస్టుకు
మీతో పోటీ పడే వారు
45
ఈ ఉపాధి పొందటానికి
మీకున్న అవకాశాలు
1
గ్రామ వాలంటీరు అభ్యర్థి ఎంపికకు ఒకే ఒక ప్రక్రియ – ఇంటర్వ్యూ. అదీ ఒకే సారి జరుగుతుంది.
అంటే ఈ ఉద్యోగం పొందటానికి మీకున్న అవకాశం - ఒకే ఒక్కటి.
ఆ ఒక్క ఇంటర్వ్యూలో మీ ప్రదర్శన అత్యుత్తమంగా ఉండాలంటే ప్రిపరేషన్ తప్పనిసరి.

అయితే, ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషనుకు సంబంధించి 4 ప్రధానమైన సవాళ్లు ఉన్నాయి. అవి,
  1. మునుపెన్నడూ గ్రామ వాలంటీర్ వ్యవస్థ లేనందువల్ల, తరచూ జరిగే టీచర్స్ రిక్రూటుమెంటు వంటి ఇతర ఉద్యోగాలకు ఉన్నట్టు స్టడీ మెటీరియల్ అందుబాటులో లేక పోవడం.
  2. నోటిఫికేషన్ కు ఇంటర్వ్యూలకు వ్యవధి కేవలం15 రోజులు కావడంతో ప్రిపరేషన్కు అతి తక్కువ సమయం ఉండటం.
  3. అనేక ప్రభుత్వ పధకాలు మీద స్వల్ప వ్యవధిలో ప్రిపేర్ కావలసి రావడం
  4. ఆన్లైన్ లో కూడా నిర్దుష్ట సమాచారం పొందటం కష్టం కావడం
ఈ నేపథ్యంలో, ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా ఏ అంశాల మీద పరీక్షిస్తారో ఆ అంశాల మీద మీకు అతి తక్కువ సమయంలో అవగాహన సంపూర్ణంగా కలిగించి, మీకు అవసరమైన ఆత్మ విశ్వాసాన్ని కలిగించటానికి ఉద్దేశించినది ఈ శ్రవణ విధానం. ముఖ్యంగా, ఈ ఆడియో స్టడీ మెటీరియల్ వల్ల,
  1. అంశాల మీద రీసెర్చ్ సమయం ఆదా అవుతుంది
  2. చదివే శ్రమ తగ్గుతుంది
  3. పునశ్చరణ (revision) సులువు అవుతుంది
ఈ  'ఆడియో స్టడీ మెటీరియల్', ప్రభుత్వ శాఖల్లో వివిధ ఉద్యోగాలకు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఉండటంతో పాటు, రిక్రూటుమెంటు ప్రక్రియలో అపార అనుభవం ఉన్న మాజీ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో, శాస్త్రీయంగా రూపొందించబడింది.

ఈ ఆడియో స్టడీ మెటీరియల్ లో 20 అంశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని,
  1. గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ ప్రత్యేకత
  2. ఇంటర్వ్యూలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు
  3. ఇంటర్వ్యూలో మీరు ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కొనవచ్చు
అదనంగా, గ్రామ వాలంటీరు నిర్వహించాల్సిన విధులు, నవరత్నాలుగా పిలువబడే అన్నీ ప్రభుత్వ పథకాలు మీద సమగ్ర సమాచారం ఇవ్వబడింది.

త్వరపడండి. సమయం మించి పోతుంది.
ధర కేవలం ₹99/- మాత్రమే.
జులై 10 వరకు. ఆపై ₹199/-
కొనండి
ఈ లింక్ క్లిక్ చేసి పే చేసినవెంటనే మీ ఫోన్ లోకి ఆడియో ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.  
ఆపై ఇంటర్నెట్ అవసరం లేకుండానే మెటీరియల్ వింటూ ఇంటర్వ్యూ కి ప్రిపేర్ కావచ్చు.
ATTENTION iPHONE USERS
Please visit this page from a computer to download the Audio file.
And then use iTunes to transfer it your iPhone.