Americomedy Kaburlu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

అమెరికామెడీ కబుర్లు

Americomedy Kaburlu

Vanguri Chitten Raju

వంగూరి ఫౌండేషన్ ద్వారా ప్రచురితమైన వంగూరి చిట్టెన్ రాజు గారు రచించిన అమెరికామెడీ కథలు, అమెరికాలక్షేపం అనే కథలు దాసుభాషితంలో విన్నారు. అమెరికాలో జరిగే సన్నివేశాలను మన తెలుగు వారి తిప్పలను తన కథలలో వర్ణిస్తూ మనకు నవ్వుల జల్లుల్ని పంచే ఇంకొన్ని కథలు ఈ అమెరికామెడీ కబుర్లు. ఈ కథలలో బుల్లితెరలో వచ్ఛే తెలుగు కార్యక్రమాలలోని ప్రకటనల గురించి వివరించిన కథ "బచ్చన్ గారి బచ్చలి తైలం", దొంగతనం చేసిన పనివాళ్ళపై ఫిర్యాదు చేస్తే అమెరికన్ పోలీసులు జరిపే విచారణను "అమెరికా పనివాళ్ళు - పోలీసులు" కథలోను ఇంకా మరెన్నో నవ్వుల విరిజల్లులను విని ఆనందించండి.
Image Source Luke Stackpoole on Unsplash
Price in App
179
Chapters / Episodes
24
Rating
5.00
Duration
4:12:18
Year Released
2021
Presented by
Kishore KVM
Publisher
Dasubhashitam
Language
Telugu