Apaswaraalu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

అపస్వరాలు

Apaswaraalu

S Natarajan

"ధనం మూలం ఇదం జగత్ " అంటారు పెద్దలు. పంచభక్ష్య పరమన్నాలు ఉన్నా అది సంపన్నుడి ఆకలి తీర్చలేదు (తినకుండా ఉండే రోగాలు ఒంట్లో ఉంటాయి కాబట్టి), అల్లాగే పేద వాడి ఆకలి తీరదు. అందరి జీవితాలు వడ్డించిన విస్తరిల్లా ఉండవు. డబ్బు ఉంటే జీవితంలో చాలా సాధించవచ్చు, ప్రతీదీ మనకి అనుకూలంగా జరుగుతాయి అనే అపోహలో చాలా మంది ఉంటారు. కానీ డబ్బున్న వారు కూడా అనేక అనారోగ్యాలతో, చీకాకులతో ఉంటారు. ఈ నవలలో డబ్బులేక ఇబ్బంది పడే వసంత, పంతులు (రంగయ్య) కుటుంబం, చిన్నా పడిన ఇబ్బందులు, చెడు దారిలో డబ్బు సంపాదించి వాటిని అందరి అవసరాలకి ఉపయోగపడేలా చేయలేని వరదరాజు, పెద్ద మనిషిగా చలామణి అవుతూ కుటిలబుద్దితో ఉన్న శాస్త్రులు వీరి జీవితాలలో జరిగే ఒడిదుడుకులు వినండి.
This Translation was Generated by AI :- The elders say, "Money is the root of all things." But even the five delicacies could not satisfy the hunger of the rich man (because he had diseases that prevented him from eating), and the hunger of the poor man would not be satisfied. Not everyone's life is like a spread-out feast. Many people are under the illusion that if they have money, they can achieve a lot in life and everything will go their way. But even the rich are often plagued by ill health and irritability. In this novel, listen to the ups and downs of the lives of the Vasantha and Pantulu (Rangayya) families, who are struggling financially, the troubles faced by Chinna, Varadaraju, who earns money through bad means but is unable to use it for everyone's needs, and Shastri, who passes himself off as a big man but has a crooked mind.
Price in App
149
Chapters / Episodes
34
Rating
5.00
Duration
7:25:30
Year Released
2024
Presented by
Malavika
Publisher
Dasubhashitam
Language
Telugu