Aravinda Aadhyaatmaamrutham
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

అరవింద ఆధ్యాత్మ అమృతం

Aravinda Aadhyaatmaamrutham

Dr. K. Aravinda Rao

ఈ శ్రవణ సంచికకు ఆధారమైన మూల రచన, డాక్టరు కె.అరవిందరావు గారు రచించిన “మన పిల్లలకు హిందూమతం గురించి చెప్పడం ఎలా?” అనే గ్రంధం. డాక్టర్ కరణం అరవిందరావు గారు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరలుగా బాధ్యతలు వహించారు. ‘ఉపనిషత్తులలో జ్ఞాన స్వరూపం’ అనే అంశంపై సంస్కృతంలో సిద్ధాంత వ్యాసం సమర్పించి పి.హేచ్.డి పొందారు. పదవీ విరమణ తర్వాత వేదాంత విషయాలపై రచనలు చేస్తున్నారు. నేడు మతాల మధ్య నెలకొన్న పోటీ వాతావరణంలో హిందూ ధర్మంలో ఉన్న సార్వజనీన విలువలు, ఉదారవాదం వంటి వాటిని గూర్చి ఆదునిక విదార్ధులకు, తల్లిదండ్రులకు చెప్పటానికీ, వారిలో ఆత్మవిశ్వాసం, స్థైర్యం కలిగించటానికీ ఈ పుస్తకాన్ని వారు వ్రాశారు.
The author Sri K. Aravindarao was an IPS Officer and worked as the Director General of Police in the composite Andhra Pradesh also holds a Ph.D in Vedanta. After retirement he has been teaching and writing on Vedanta. The present book is to give the modern students and parents an appreciation of the astute philosophical inquiry, universal values and pluralism of Hinduism and enable them to look at their own religion with esteem in the present competitive environment.
Price in App
Chapters / Episodes
23
Rating
3.80
Duration
3:14:53
Year Released
2016
Presented by
Tulasidas Konduru
Publisher
Dasubhashitam
Language
Telugu