Asamarthuni Jeevayatra
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

అసమర్థుని జీవయాత్ర

Asamarthuni Jeevayatra

Gopichand

"ఇంతమంది మేధావులున్నారు గదా ప్రపంచంలో - వీళ్ళలో ఒక్కరయినా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టరూ? ఏ వాసన చూట్టం వల్లో, ఏ గాలి పీలవడం వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు? ఈ యుద్దాలు, ఈ నాశనాలు, బాధలు, తాపత్రయాలు, అన్నీ తప్పుతాయిగా! అంతా సుఖంగా బతుకుతారుగా ! వాళ్లీ విధంగా ఆలోచించరు". జీవితం ప్రవాహం, ప్రచండ వేగంతో వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇదొక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికి వాళ్ళకు అసమర్ధులకు చోటు లేదు"
A much requested title, Asamardhuni Jeevayatra is a fiery commentary by Sri Tripuraaneni Gopichand about the society and its ills. It is considered to be the first Psychological novel in Telugu.
Price in App
269
Chapters / Episodes
11
Rating
5.00
Duration
03:27:22
Year Released
2020
Presented by
Tulasidas Konduru
Publisher
Dasubhashitam
Language
Telugu