Bala Murali Bhava Raaga Sammohanam Vol 1
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

బాల మురళి భావ రాగ సమ్మోహనం Vol 1

Bala Murali Bhava Raaga Sammohanam Vol 1

Dr. M. Bala Murali Krishna

పద్మవిభూషణ్, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కేవలం గాయకుడు, వయోల, కంజీరా వాయిద్య విద్వాంసుడే కాక వాగ్గేయకారుడు కూడా. అనేక కొత్త రాగాలను సృష్టించి, ‘మురళీ గానము’ అనే మకుటంతో అనేక కీర్తనలను రచించి గానం చేశారు. వారు రచించి స్వరపరచిన వాటిలో ఆణిముత్యాలనదగ్గ ఒక ముప్ఫై కీర్తనలను ఎంచుకుని వాటిని శ్రీ డి.వి.మోహనకృష్ణ, శ్రీ మోదుమూడి సుధాకర్ వంటి ప్రముఖ గాయకుల చేత పాడించి ‘బాలమురలీకృష్ణ భావ రాగ సమ్మోహనం’ పేరిట సీడీల రూపంలో రూపొందించింది ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం. వాద్య కళాకారులు వయోలిన్ మీద శ్రీ దినకర్, వీణపై శ్రీ ఫణి నారాయణ, శ్రీమతి ఈమని లలిత కృష్ణ, వేణువుపై డా. రామచంద్రమూర్తి, మృదంగం మీద శ్రీ పి. జయభాస్కర్, సి.హెచ్.రామకృష్ణ, కంజీరా మరియు మోర్సింగ్ శ్రీ శ్రీకాంత్, కీబోర్డు మీద శ్రీ గురుప్రసాద్ ఈ కీర్తనలకు వాద్య సహకారం సమకూర్చారు. ఈ మొదటి సంపుటి లో ఈ రాగాలపై కూర్చిన కృతులను వింటారు. అమృతవర్షిణి, ఆరభి, రాగమాలిక, రజని, నీలాంబరి, హిందోళ, హమీర్ కళ్యాణి, శంకరాభరణం, పున్నాగవరాళి, రాగమాలిక.
Padma Vibhushan Dr. M. Balamuralikrishna is not only a singer and musician par excellence but also a celebrated composer. He invented many raagas, and composed new kritis with the signature 'murali gaanamu'. The Government of Andhra Pradesh has collected some gems from his compositions, and recorded their rendition in the mellifluous voices of Sri D.V. Mohana Krishna, and Sri Modumudi Sudhakar, and released them as 'Bala Murali bhava raaga sammohanam'. The singers were ably assisted by Sri Dinakar on Violin, Sri Phani Narayana and Smt. Eemani Lalita Krishna on Veena, Dr. Ramachandra Murthy on the flute, Sri P. Vijayabhaskar and Sri C.H.Ramakrishna on the Mridangam, Sri Srikanth on Kanjira and Morsing, and finally Sri Guruprasad on the keyboard. In this Volume 1, you will listen to Kritis based on the following ragas. Amritavarshini, Aarabhi, Ragamalika, Rajani, Nilambari, Hindola, Hamir Kalyani, Sankarabharanam, and Punnagavarali.
Price in App
0
Chapters / Episodes
10
Rating
5.00
Duration
01:04:33
Year Released
2018
Presented by
D. V. Mohana Krishna
Publisher
Govt. of Andhra Pradesh
Language
Telugu