Bandhavyalu 2
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

బాంధవ్యాలు 2

Bandhavyalu 2

Ampasayya Naveen

భారతీయ సమాజం ఒక mosaic లాంటిది. దీంట్లో ఎన్నో వర్గాలు, సమూహాలు. వివిధ వయోబేధాలున్న యువతీ యువకుల నుంచి వయోవృద్ధుల వరకూ; స్త్రీ పురుషులు; వారిలో మళ్ళీ చదువుకున్న వారు, చదువులేని వారు; గ్రామీణ జీవితం, నగర జీవితమూ; ఉద్యోగాలలో తారతమ్యాలూ; గ్రామ, ప్రాంత, రాష్ట్ర, దేశ రాజకీయాలు; ఇన్ని భిన్నమైన అంశాలను కుటుంబ బాంధవ్యాలతో ముడేసిన విధం నిజంగా ఒక అద్భుతం. ఎక్కడా కల్పితమనిపించకుండా ఎక్కడా విసుగు జనించకుండా, సమన్వయము చేస్తూ రచన చేయటం కత్తిమీద సామే. ఈ రచనా విన్యాసాన్ని బాంధవ్యాలు రెండవ భాగంలో మనం చూస్తాం.
Bandhavyalu, is the third novel in the 'Novel Trio' of Sri Ampasayya Naveen. The other two being Kalarekhalu, and Chedirina Swapnalu. Kalarekhalu won the Sahitya Academy Award in 2004. Dasubhashitam is presenting Bandhavyalu in 4 parts. This is second one.
Price in App
89
Chapters / Episodes
21
Rating
5.00
Duration
6:26:25
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu