భారతంలో చిన్న కథలు
Bharathamlo Chinna Kathalu
Prayaga Ramakrishna
చాలామందికి భారతం, రామాయణం, భాగవతం ఇలాంటి పెద్ద పెద్ద గ్రంథాలు, పురాణ ఇతిహాసాలు చదవాలంటే ఆ పుస్తకాలను చూసి భయమేస్తుంది. వాటిలోని నీతి, ధర్మం ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. తమకు తీరికలేక, పెద్దవాళ్ళ మాటలు గడుగ్గాయులైన చిన్న పిల్లలు వినకుండా అవుతోంది. బెడ్ టైమ్ స్టోరీస్ అనుకుంటూ ఎక్కడో ఇంగ్లీష్ వాళ్ళు చెప్పుకునే కథలు కాక మన పిల్లలకు పడుకునే ముందు పెద్ద వాళ్ళు చెప్పే ఈ చిన్న కథల సమాహారమే “భారతంలో చిన్న కథలు”. మనం తెలుసుకుని మన పిల్లలకు కూడా వినిపిద్డాం.
This Translation was Generated by AI:-
"Many people feel intimidated by the sheer size of great epics and scriptures like the Mahabharata, Ramayana, and Bhagavatam when they think about reading them. However, the morals and righteousness (Dharma) found within them are things that everyone should know and learn. Due to a lack of time, and with today’s mischievous children often not listening to the words of their elders, this knowledge is being lost. Instead of 'bedtime stories' from foreign lands, 'Short Stories from the Mahabharata' is a collection of the very tales that our elders used to tell children before sleep. Let us learn them ourselves and share them with our children as well."