కరోన కరకజ్జం
Carona Karakajjam
Saraswathula Ramanarasimham (Sarasi)
ప్రపంచం మొత్తం అనేక రకాల కొత్త ప్రయోగాలతో ముందుకు వెళుతుంటే ఒక చిన్న బ్యాక్టీరియా ప్రపంచ గతిని శాసించింది. ఎన్నో హఠాత్ మరణాలు, ఎన్నెన్నో గుణపాఠాలు, ఎన్నో కలయికలు మరెన్నో వియోగాలు. ఓడలు బళైన సందర్భాలు. అంతటి విషాదాన్ని అనుభవించిన మనం ఆ భయంకర సంఘటనలని తలచుకుంటూ ఉండిపోక, ఆ అనుభవాలని హాయిగా తన బొమ్మలతో కాక తన రచనతో కూడా మనల్ని నవ్వుకునేలా చేసిన రామ నరసింహం గారి (సరసి) కథలను వినండి.
This Translation was Generated by AI:- "While the entire world was moving forward with various new experiments, a tiny bacteria dictated the course of the world. So many sudden deaths, countless lessons, many reunions, and even more separations. Instances where the mighty were brought low. Having experienced such tragedy, rather than dwelling on those terrifying events, listen to the stories of Rama Narasimham Garu (Sarasi), who made us laugh by transforming those experiences through not only his drawings but also his writing."