Chinna Prapancham Sirivaada
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

చిన్న ప్రపంచం సిరివాడ

Chinna Prapancham Sirivaada

Madhurantakam Rajaram

గేయ రచయితగా రచనా ప్రస్థానం ప్రారంభించి, తెలుగు కథ, నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖులలో ఒకరు శ్రీ మధురాంతకం రాజారాం గారు. ఆధునిక తెలుగు నాగరీకానికి అద్దంపట్టే చిట్టి తెలుగు పట్టణం సిరివాడలో, పట్టపగటి వెలుగులో బాహాటంగానూ, రాత్రిపూట దీపాలార్పించేశాక చీకటి మాటునా నవ ధర్మదేవత పోతూన్న కొంగ్రొత్త పోకళ్లన్నీ వింగడిస్తూ, వ్యంగ్య హాస్య పరిహాసపు మసాలా పోపు వాసనలతో ఘుమళించే రాజారాం మార్కు నవల "చిన్న ప్రపంచం - సిరివాడ', శ్రీ మధురాంతకం రాజారాం గారి తనయుడు శ్రీ నరేంద్ర మధురాంతకం గారి సౌజన్యంతో తొలిసారి శ్రవణ రూపంలో మీ ముందుకు వస్తున్నది.
This is a short novel by the famous Madhurantakam Rajaram.
Price in App
79
Chapters / Episodes
15
Rating
5.00
Duration
4:14:53
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu