Chukkani Chirudeepam
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

చుక్కాని చిరుదీపం

Chukkani Chirudeepam

Swati Sripada

ప్రేమ అనే పదానికి చాలా అర్ధాలు చెబుతారు. కానీ నిజమైన ప్రేమకు అర్ధం? ఎప్పటికీ వీడలేని స్నేహం, ఒక మంచి తోడు. ఆ తోడు మనతో ఉంటే ఏదైనా సాధించగలం అనే ధైర్యం. మనసులో మన భావాలకి ప్రతిరూపం అయిన మనిషి తోడైతే ఆ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటి తోడును తన సొంతం అయ్యే వరకు నిరీక్షించి, ఆ తోడు తో సహజీవనం చేస్తున్నాడు హరి. తన ప్రాణానికి ప్రాణమైన చందనకి అనుకోకుండా జరిగిన ప్రమాదం వారి జీవితం పై ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ఎన్ని ఇబ్బందులెదురైనా తన ప్రాణమైన చందన పడుతున్న తపనకు ఎలా చేయూతనిచ్చాడు? హరి ఇచ్చిన చేయూతతో చందన చేసిన కార్యక్రమాలు, వారు క్రూజ్ లో పొందిన స్ఫూర్తి, చివరికి వారి జీవితం ఏవిధంగా నడిచింది అనే సంఘటనలను ఈ 'చుక్కాని చిరుదీపం' ద్వారా స్వాతి శ్రీపాదగారి సౌజన్యంతో మీకు అందిస్తోంది దాసుభాషితం.
---
Price in App
159
Chapters / Episodes
17
Rating
4.50
Duration
2:20:59
Year Released
2020
Presented by
Lakshmi Prabha
Publisher
Dasubhashitam
Language
Telugu