దీపశిఖ
Deepashikha
Somaraju Suseela
ఎంతటి పాషాణ హృదయమైనా మనకళ్ళముందు పుట్టి పెరిగిన ప్రాణిపై ప్రేమని చంపుకోలేము. ఆ ప్రాణిపై మమకారం తగ్గదు. అలాంటి ఒక కథ “మరచెంబులో మందారపూలు”, రెక్కలు వచ్చిన కొద్దీ పిల్లలు పిట్టల్లా ఎగిరిపోయినా తల్లిదండ్రుల ప్రేమలో, ఆప్యాయతలో ఏ రకమైన తేడా, పక్షపాతం ఉండవని చెప్పే కథ” చిట్టితల్లీ”, తాను ఎంత సంపాదించినా ఒక వ్యాపారస్థుడి మనసులో భావాలు ఎలా ఉంటాయో తెలిపే కథ “మిఠాయి కొట్టు”, తల్లి ప్రేమను ఎవరూ మరిపించలేరని చెప్పే “కరువు” .. ఇలా మనల్ని ఆలోచింపచేసే, మన మనసులని కదిలించే కథలను వినండి.
This Translation was Generated by AI:- "No matter how stone-hearted a person is, one cannot kill the love for a creature that was born and raised right before their eyes; the affection for that creature never fades. One such story is Marachembu lo Mandarapoolu. The story Chittithalli shows that even as children grow wings and fly away like little birds, there is never any difference or partiality in the love and affection of parents. The story Mithai Kottu reveals the inner thoughts and feelings of a businessman, no matter how much he earns. And Karuvu reminds us that no one can ever replace a mother's love. Listen to these heart-stirring and thought-provoking stories."