హకల్ బెరి ఫిన్
Huckleberry Finn
Nanduri Rammohan Rao
టామ్ స్వాయర్ తో కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ కాలం గడపి, సాహాసంతో ఒక గజదొంగను పట్టుకున్న హకెల్ ను డకలెస్స్ అమ్మగారు సంస్కరిద్దామని తీసుకువెళతారు. క్రమశిక్షణారాహిత్యంలో ఉన్న ఫిన్ ను అందంగా తీర్చిదిద్ది స్కూల్ లో చేర్పించి అతని కాళ్ల మీద అతను నిలబడేలా చేద్దామనుకుంటారు. కానీ హకెల్ నాన్న అమ్మగారిని బెదిరించి వాడి దగ్గర ఉన్న డబ్బులు కాజేద్దామనుకుంటాడు. అతని నుంచి తప్పించుకుని బెరీ చేసిన ప్రయాణం, ఆ ప్రయాణంలో అతను ఎవరెవరిని కలిసాడు, అతని ప్రయాణం ఎలా సాగింది చెప్పినదే ఈ నవల.
This Translation was Generated by AI:- "Huckleberry Finn, who spent his time playing and adventuring with Tom Sawyer and bravely caught a notorious thief, is taken in by the widow Douglas, who intends to reform him. She wants to transform the undisciplined Finn into a refined boy, enroll him in school, and help him stand on his own feet. However, Huckleberry's father threatens the lady in an attempt to steal the boy's money. This novel tells the story of the journey Huck took to escape from him, the various people he met along the way, and how his journey unfolded."