Jayavipamchi
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

జయవిపంచి

Jayavipamchi

Koduri Leelavathi Devi

రాజ్యమహేంద్రవరపు వైభవాన్ని, రాజరాజనరేంద్రుని పాలనాకాలంలో ఆ రాజ్యపు తీరు తెన్నులని ఎంతో చక్కగా వర్ణించారు రచయిత్రి. వేంగీ, చోళరాజ్యాల పరిపాలనావిధానం చరిత్ర ఆధారంగా రచించారు. త్యాగం, రాజనీతి, ప్రేమ, ధర్మం వీటన్నింటినీ కలగలిపి రాసిన కమనీయ గ్రంధం ఈనవల. రాజులు, రాజ్యాలు, ఈర్ష్యా, ద్వేషాలు, యుద్దాలు, కుతంత్రాలు వీటి మధ్య త్రికోణపు ప్రేమగాధ. ఇవన్నీ ఒక రాజ్యంలో సహజమే కానీ ప్రణయాలు, వలపులతో రచించిన గాధలకు ఈ ప్రేమగాధకు ఉన్న వ్యత్యాసం ఏమిటో వినండి.
This Translation was Generated by AI:- "The author paints a vivid portrait of the grandeur of Rajamahendravaram and the ethos of the realm during the reign of Raja Raja Narendra. Grounded in historical accounts, the work captures the administrative systems of both the Vengi and Chola kingdoms. This captivating novel weaves together sacrifice, statecraft, love, and righteousness. Set amidst kings and kingdoms, jealousy and malice, wars and conspiracies, unfolds a gripping triangular love story. While intrigue and conflict are commonplace in royal courts, listen to discover what sets this poignant romance apart from conventional tales of desire and infatuation."
Price in App
₹
179
Chapters / Episodes
21
Rating
5.00
Duration
1:55:12
Year Released
Presented by
Lakshmi Prabha
Publisher
Dasubhashitam
Language
Telugu