జీవన తరంగాలు
Jeevana Tharangaalu
Poduri Venkataramana Sarma
[COMING SOON] సాధారణంగా మన మనసుకు హాయినిచ్చేవి పచ్చని పంటపొలాలు, చల్లని పిల్లగాలులు, స్నేహితులతో ముచ్చట్లు ఇవికాక చిననాటి కబుర్లు. మన ఆయుష్షుని పెంచే వాటిలో ఇవన్నీ చాలా కీలక పాత్ర పోషిస్తాయని ఎన్నో పరిశోధనలలో కూడా చెబుతున్నారు. ఈ ఆత్మకథలు, అనుభవాలు తెలుసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే వారు పెరిగిన వాతావరణం, ఆనాటి సాంఘిక, సామాజిక పరిస్థితులు, ఎన్నో కష్టాలను వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు ఇలాంటి అనేక విషయాలను కూలంకషంగా తెలుసుకోవచ్చు. అందుకే పోడూరి వెంకటరమణ శర్మగారి బాల్యం, విద్యాభ్యాసం జరిగిన ప్రదేశాలు వారి అనుభవాలు శ్రవణరూపంలో వినండి.
This Translation was Generayed by AI :- "Generally, the things that bring peace to our minds are green fields, cool breezes, chats with friends, and besides these, childhood memories. Many research studies also suggest that all of these play a crucial role in extending our lifespan. The benefit of learning about these autobiographies and experiences is that we can thoroughly understand the environment they grew up in, the social and societal conditions of those times, and how they faced numerous hardships. Therefore, listen to Poduri Venkata Ramana Sharma Garu's childhood, the places where his education took place, and his experiences in audio form."