కాంచనద్వీపం
Kaanchanadweepam
Nanduri Rammohan Rao
మన చిన్నప్పుడు మనం చదివిన కథలలో ఎక్కువగా రాక్షసులు, భూతాలు, మాయాద్వీపం, ఎక్కడో సప్తసముద్రాల కావల పంజరంలో రామచిలకలో మాంత్రికుని ప్రాణం, రాజకుమార్తెలని ఎత్తుకుపోతే వారిని రక్షించే రకరకాల ప్రయత్నాలు ఇలాంటి కథలను వినే ఉంటాం. అలాగే రాజులకాలం నాటి, తాతలు దాచిన నిధి నిక్షేపాలు వెలికి తీయడం లాంటివి ఎంతో ఆసక్తిని, ఉత్సుకతని కలిగిస్తాయి. నండూరి రామ్మోహన రావు అనువదించిన మార్క్ ట్వేన్ కథలలో కూడా ఇలాంటి సాహసాలనే మనం చూడచ్చు. టామ్ ఒక గజదొంగను పట్టుకుంటే, ఈ కథలోని నాయకుడు దొంగలతోనే కలిసి ప్రయాణించి ఒక ద్వీపంలోని బంగారాన్ని సొంతం చేసుకోడంలో చూపిన సాహసాన్ని వినండి.
This Translation was Generated By AI:- "In the stories we read during our childhood, we often heard about demons, ghosts, mystical islands, and a sorcerer’s life hidden in a parrot within a cage far beyond the seven seas. We’ve heard of various attempts to rescue kidnapped princesses, as well as stories from the era of kings about unearthing treasures hidden by ancestors, which always spark great interest and curiosity. We can see similar adventures in the stories of Mark Twain translated by Nanduri Rammohana Rao. While Tom caught a notorious thief, listen to the adventure in this story where the protagonist travels with the thieves themselves to claim the gold on an island."