Home
>
Telugu Audiobooks
>
Kathalu
>
Kaasi Majilee Kathalu Vol 2

Kathalu

కథలు

Dasubhashitam Audiobooks are divided into 6 caterories viz., Aadhyatmikam, Kavitvam, Sangeetam, Kathalu, Kaavyalu, and Navalalu. Explore each category and to discover the richness of our Telugu language.
Kaasi Majilee Kathalu Vol 2
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

Kaasi Majilee Kathalu Vol 2

Madhira Subbanna Deekshitulu

12 సంపుటాల కాశీమజిలీ కథల మొదటి సంపుటంలో, కాశీ మజిలీ కథలు ఎలా పుట్టాయో, ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారో మనం తెలుసుకున్నాం. ఈ రెండవ భాగం, 12 మజిలీలు దాటి 13 మజిలీలో, మణిసిద్ధుడు గోపకుడికి చెప్పే ఇంద్రద్యుమ్నుని కథతో పాటు మరో మూడు కథలతో ప్రారంభమై, ఆరు మజిలీలపాటు కొనసాగి, 18 మజిలీలో సునంద కథతో ముగుస్తుంది. ఇవన్నీ ప్రధాన కథలు, వాటిల్లో మళ్ళీ అంతర కథలు, ఉపకథలు, సన్నివేశాలు, గోపకుని సందేహాలూ మామూలే.
This second volume comprises stories between 13-18 majilees, starting with the story of Indradyumna and ending with Sunanda's story.
Price in App
79
Chapters / Episodes
19
Rating
5.00
Duration
5:1:32
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu