Kantham Kathalu 4
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

కాంతం కథలు 4

Kantham Kathalu 4

Munimanikyam Narasimha Rao

ఒక స్కూల్ మాష్టారు, ఆయన భార్య, నిత్యకృత్యాలు, దాంపత్యంలో పట్టుదలలు, వెటకారాలు, పోట్లాటలు, అంతలోనే సర్దుబాట్లు ... ఇంతే సంసార నేపధ్యం. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా కాంతం సంతోషించేలాగా పండగపూట ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు సమకూర్చి ఆనందించారు మాష్టారు. కాంతం దంపతుల సంసారంలో భౌతికంగా 'లేమి' బాధిస్తే బాధించివుండొచ్చు. వాళ్ళకి మానసికమైన 'లేమి' లేదు. మరి అంతటి అన్యూన్యమైన వారి సంసారంలోని సరదాలు, సరసాలను "కాంతం కథలు" చివరిభాగంలో వినండి.
...
Price in App
89
Chapters / Episodes
17
Rating
5.00
Duration
4:4:22
Year Released
2021
Presented by
Lalitha Jyothsna
Publisher
Dasubhashitam
Language
Telugu