లైఫ్ ఇన్ ఎ కాలేజ్
Life In a College
Ampasayya Naveen
మానవ జీవితంలో శైశవదశ ఎంతో అమూల్యము, అపురూపము అయినది. అలాగే యవ్వన దశ ఎంతో ఆటు పోట్లతో కూడుకున్నది. మనసులో అనేక ఆలోచనలు, ఒడిదుడుకులు ఉంటాయి. ఎటూ తేల్చుకోలేని సందేహస్థితిలో, తానే నెగ్గాలి అనే పంతంతో, ఓడిపోతే చాలా అవమానంతో.. ఇలా అనేక రకాలుగా మనసు తన స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇవే కాక నవయవ్వనంలో కలిగే అనేక ఆశలు, కోరికలు, అభిరుచులు. ఈ మానవ మస్తిష్కంలో ఉండే అనేకానేక ఆలోచనలతో మనసు ఏవిధంగా పరుగులు పెడుతుందో ఈ కథలలో వినండి.
This Translation was Generated By AI:- "Infancy is a most precious and unique stage in human life. Similarly, the stage of youth is filled with many ups and downs. The mind is crowded with numerous thoughts and turmoils. In a state of indecision and doubt, driven by the stubbornness to win, or feeling deep humiliation upon losing—the mind constantly changes its form in various ways. Beyond these are the many hopes, desires, and tastes that arise in early youth. Listen to these stories to understand how the mind races with the countless thoughts residing in the human brain."