Lopali Manishi 10
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

లోపలి మనిషి 10

Lopali Manishi 10

Kalluri Bhaskaram

P V నరసింహారావు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన భూస్వామ్య వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారు. శేఖర్,చౌదరి ఆనంద్ పై చేసిన అభియోగాలకు గ్రామాధికారుల విధులు ,లక్ష్యాలు పునరుద్ధరించి అడ్డుకట్ట వేశారు. విడాకులు తీసుకుని భూమికోసం మళ్ళీ కలిసున్న వారిపై ఒక ఆర్డినెన్సు తెచ్చారు. ఒక భూస్వామి దగ్గర ఎంత భూమి ఉండాలి అనే దానిపై భూ పరిమితి బిల్లు తెచ్చారు. ఇంకా రాష్ట్రపతి పాలన ఎందుకు వచ్చింది? నరసింహారావు ప్రధాని ఎలా అయ్యారో వినండి ఈ భాగంలో ...
...
Price in App
89
Chapters / Episodes
12
Rating
5.00
Duration
3:41:18
Year Released
2021
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu