Lopali Manishi 7
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

లోపలి మనిషి 7

Lopali Manishi 7

Kalluri Bhaskaram

ఒక మనిషి మంచి స్థానానికి ఎదుగుతుంటే అతని పతనాన్ని కోరుకునేవాళ్లు చాల మంది ఉంటారు. అతనిపై విజయం సాధించడానికి వారు అనేక కుట్రలు కూడా చేస్తారు. ఆనంద్ పై ప్రత్యర్థి గా పోటీ చేయడానికి, అతన్ని ఓడించడానికి శ్యామ్,శేఖర్ లు అనేక మందికి డబ్బు ఆశ చూపి విఫలమైన విధానాన్ని 'రాజకీయ కుట్ర' లో; ఎన్నికల్లో విజయం సాధించినా ఇందిరమ్మ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించిన వారే కాక, నక్సలిజం కూడా ఆమెకు ఒక అడ్డంకిగా మారిన సందర్భంలో, ఒక విద్యార్థి తో నక్సలిజం గూర్చి ఆనంద్ చేసిన చర్చ 'విజయం ఎవరి మీద' లో; ఇందిరమ్మ తీసుకున్న నిర్ణయాలపై పార్టీలో జరుగుతున్న విభేదాలను గురించి ప్రముఖ జర్నలిస్ట్ దాస్ కు ఆనంద్ వివరించిన విషయాలను ఈ భాగంలో వినండి.
...
Price in App
89
Chapters / Episodes
9
Rating
5.00
Duration
2:54:47
Year Released
2021
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu