మా హాస్టల్ కథలు
Maa Hostel Kathalu
Nakka Vijayaramaraju
మానవ జీవితంలో మనకెన్నో మధురస్మృతులని ఏర్పరచే దశలు శైశవం, కౌమారం. బాల్యం అందరి గారాబంతో ముద్దు ముద్దు గా పెరిగిన జ్ఞాపకాలే ఎక్కువైతే, కౌమారం ప్రేమలు, విరహాలు, వియోగాలు, విప్లవాలు వీటితో ఎన్నో కతలు. బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే బాధ్యతలు లేని ఆ దశలో మన విజయరామరాజుగారి స్మృతులేవో వినండి.
This Translation was Generated by AI :- "In human life, infancy and adolescence are the stages that create countless sweet memories. While childhood is filled with fond recollections of being pampered and cherished by everyone, youth is replete with stories of romance, longing, separation, and rebellions. Listen to the cherished memories of our Vijayaramaraju garu from that carefree phase of life that paves the way for a golden future."