మొలక
Molaka
Vedamta Suri
మనలో చాలా మంది అంటే తొంభైల ముందు పుట్టినవారు తమ బాల్యాన్ని ఒక అందమైన జ్ఞాపకాలుగా గడిపినవారే. ముఖ్యంగా ఆరుబయట వెన్నెల్లో ఆడిన ఆటలు, తాతయ్యతో కలిసి పొలంగట్లలో కాలవలమీద దాటిన తాటి వంతెనలు, గుజ్జనగుళ్ళు వీటితోపాటు అమ్మమ్మలు గోరుముద్దలతో చెప్పిన కథలు ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఈకాలం పిల్లలకు ఇవేవీ తెలియదు. పెద్దవారు చెప్పిన ఈ కథలలో నీతులు, మంచిమాటలు, మానసిక ఎదుగుదలకు ఉపయోగపడేవి. అందుకే పిల్లలు, ఉపాధ్యాయులు రాసిన ఈ కథలలో పిల్లలకు వారి ఊహాశక్తిని, మానసిక ఎదుగుదలను పెంపొందించే ఈ కథలను వినండి.
This Translation was Generated by AI:- "Many of us, especially those born before the nineties, spent our childhood creating beautiful memories. We specifically remember playing games outdoors in the moonlight, crossing palm-tree bridges over canals in the fields with our grandfathers, playing house (Gujjanagullu), and listening to the stories told by grandmothers while being fed. However, today's children are unaware of these experiences. The stories told by elders contained morals and good words that were helpful for mental development. Therefore, listen to these stories written by children and teachers, which are designed to enhance children's imagination and mental growth."