నేనెవరిని
Nenevarini
Athaluri Vijayalakshmi
శక్తికి మారుపేరుగా కొలిచే స్త్రీకి ఒక తోడు అవసరం అని ఎందుకు అంటారు? చిన్నప్పుడు తల్లి దండ్రులు, పెళ్ళైయ్యాకా భర్త, తరవాత కొడుకు.. ఇలా ఇంకొకరి తోడుతో ఎందుకు ఆడది బతకాలి అని చాలామందిని అనేక ప్రశ్నలు వేధిస్తుంటాయి. అందమైన పొదరింట్లో అమ్మానాన్నల అల్లారు ముద్దుల పాపాయిగా పెరిగిన మధుమతి బంతిగా ఎలామారింది? విష వలయంలోంచి బయటపడి, గుంటనక్కల చేతిలో ఎలా బలైపోయింది? తనను తాను రక్షించుకోడానికి జీవితంలో ఎంత పోరాడిందో తెలిపే నవలే ఈ “నేనెవరిని”. లౌకిక జ్ఞానం, గడసరితనం ఉన్నా, ప్రపంచం గూర్చి పూర్తి అవగాహన లేక, తనకంటూ రక్షణగా ఒకరి తోడులేని స్త్రీ ఎన్ని కష్టాలు పాలవుతుందో ఈ నవలలో వినండి.
This Translation was Generated by AI:- "Why is it said that a woman, who is worshipped as the very epitome of power (Shakti), needs a companion? Why must a woman live dependent on others—parents during childhood, a husband after marriage, and a son later in life? These questions plague many minds.
How did Madhumathi, who grew up as the pampered darling of her parents in a beautiful home, turn into a mere pawn (tossed around like a ball)? How did she break free from a toxic trap, only to fall prey to cunning predators? This novel, Nenevarini (Who Am I), depicts her intense life struggle to protect herself. Listen to this novel to understand the hardships faced by a woman who, despite possessing worldly wisdom and smartness, lacks a complete understanding of the world and has no companion to shield her."