Nudi - Nanudi
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

నుడి - నానుడి

Nudi - Nanudi

Tirumala Ramachandra

తెలుగు ఒక అందమైన భాష. ఇందులోని నానుడులు, సామెతలు దీనికి మరింత అందాన్ని ఇస్తాయి. ద్రవిడ భాషలలో ఉదాహరణకి తెలుగు, కన్నడ, బెంగాలీ .. ఇలా కొన్ని భాషలలో మనకి చిరపరిచితమైన పదాలు కనపడతాయి. మనం రోజువారీ వాడేపదాలలో కవ్వం, నిమ్మ, జల్లెడ, చేట .. ఇలా అనేక పదాల పుట్టుక మనకు తెలియదు. ఎంతో పరిశోధన చేసి తిరుమల రామచంద్ర గారు హంపి నుండి హరప్పా వరకు జరిపిన వారి ప్రయాణంలో తెలుసుకున్న ఎన్నో సత్యాలతో పాటు అక్కడ మన భాషలో ఉన్న అందాన్ని, పదాల పుట్టు పూర్వోత్తరాలను ఈ పుస్తకంలో తెలిపారు.
This Translation was Generated by AI:-- "Telugu is a beautiful language. The idioms and proverbs within it add even more beauty to it. Among Dravidian languages—and even in languages like Telugu, Kannada, and Bengali—we find words that are deeply familiar to us. In our daily vocabulary, we use many words like kavvam (churning staff), nimma (lime/lemon), jalleda (sieve), and cheta (winnowing basket), yet we do not know their origins. After extensive research, Thirumala Ramachandra Garu, in his book Hampi Nundi Harappa Varaku (From Hampi to Harappa), shared many truths he discovered during his journey, along with the beauty of our language and the complete origins and history of these words."
Price in App
149
Chapters / Episodes
31
Rating
5.00
Duration
2:40:36
Year Released
2026
Presented by
Lakshmi Prabha
Publisher
Dasubhashitam
Language
Telugu