Palagummi Padmaraju Kathalu 2
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

పాలగుమ్మి పద్మరాజు కథలు 2

Palagummi Padmaraju Kathalu 2

Palagummi Padmaraju

పాలగుమ్మి పద్మరాజు కథలు లోని ఈ భాగంలో..... ఒక పాతతరం స్త్రీ ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించే ఆమె వ్యక్తిత్వం గురించి చెప్పే 'ఇల్లు అమ్మకం' కథ, వ్యాపారంలోని అగచాట్లు తెలిపే 'ఖండసరి చక్కెర కాశీ మజిలీలు' కథ, చిన్నపిల్లల దూకుడు, ఆకతాయితనం గురించి చెప్పే 'ఇసుకతిన్నెలు' కథ మరియు పాలగుమ్మి పద్మరాజు గారికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన "గాలివాన" కథలను వినండి మీ దాసుభాషితంలో....
...
Price in App
₹
89
Chapters / Episodes
19
Rating
5.00
Duration
5:7:26
Year Released
2021
Presented by
Various
Publisher
Dasubhashitam
Language
Telugu