Pillalu - Bommalu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

పిల్లలు - బొమ్మలు

Pillalu - Bommalu

Radhaa Manduva

పిల్లలకి చిన్నప్పుడు ఉగ్గు పాలతో బాటూ పెరిగే కొద్దీ వాళ్ళకి కొన్ని నీతులు, సూక్తులు చెబుతూ పెంచుతాం. ఈ నీతులు, సూక్తులు చెప్పే క్రమంలో వారికి అర్ధమయ్యేందుకు వారికి కొన్ని కథల చెబుతాం. ఈనాడు ప్రతీ ఒక్కరూ ఫోన్లు, కంప్యూటరు చూపిస్తూ గోరుముద్దలు పెడుతూ ఉన్నారు. జాబిల్లిని చూపిస్తూ, కథలు చెప్పే కాలంపోయింది. మళ్ళీ వాటి రుచి చూపిస్తూ పిల్లలకి నచ్చే జంతువులను ఉదాహరిస్తూ రాధ మండువ గారు రాసిన ఈ కథలను,అన్నం పెట్టేటప్పుడే కాక నిదురపోయేటప్పుడు కూడా పిల్లలకి వినిపించచ్చు.
...
Price in App
89
Chapters / Episodes
26
Rating
5.00
Duration
1:52:53
Year Released
2023
Presented by
Meena Yogeswar
Publisher
Dasubhashitam
Language
Telugu