Prema Pallaki
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

ప్రేమ పల్లకి

Prema Pallaki

Sreeramana

పెళ్లి అంటేనే రెండు విభిన్న వాతావరణాలలో పెరిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య తెంచుకోలేని, విడదీయలేని బంధాన్ని ముడి వేయడం. జోడు ఎడ్లు సమంగా నడవకపోతే బండి ఎగుడుదిగుడుగా పరిగెడుతుంది. ఈ బంధంలో మొగుడు పెళ్ళాలు సమానమే అయినా భర్త అన్న పదవిలో ఉండడం చేత కొంచెం అహంకారం, డాబు, దర్పం ప్రదర్శిస్తాడు మన కథానాయకుడు రాంపండు. అతనికున్న అమితమైన మొహమాటం వల్ల అతను తెచ్చుకున్న చిక్కులు, నేను భర్తని అని అతను చూపించే దర్పం, గీత చేసే పనులు నచ్చినా మెచ్చుకోలేని అతని అహంకారం, అతని భార్యని నలుగురు పొగుడుతుంటే అతను తబ్బిబైపోవడం, తనకన్నా మిగతావారు బాగున్నారు అని వారిలాగా ఉండాలి అని అతను పడే తపన, గీత చేసే చిలిపి పనులు .. ఇలాంటివి అన్నీ కాకపోయినా కొన్ని మన జీవితంలో కూడా సాగుతూ ఉంటాయి. శుభం కార్డ్ లేని ఈ సంసార సాగర ఘోషని వినండి.
...
Price in App
89
Chapters / Episodes
21
Rating
5.00
Duration
4:11:55
Year Released
2024
Presented by
Lakshmi Prabha
Publisher
Dasubhashitam
Language
Telugu