ప్రేమిస్తే ఏమవుతుంది
Premisthe Yemavuthundi
Athaluri Vijayalakshmi
చదువుకుని, జీవితంలో స్థిరపడ్డాక, లోకం తీరు తెలుసుకుని తనకు సరైన తోడును ఎంచుకునే అధికారం, అర్హత సంపాదించుకుంటున్నారు ఈ కాలం చదువుకునే పిల్లలు. తల్లిదండ్రుల బాధ్యతాయుతమైన పెంపకాన్ని బందిఖానాగా తలచి బయట చిన్న చిన్న ఆకర్షణలని ప్రేమ అనుకుని తప్పటడుగులు వేస్తున్న వారు ఎందరో. మన నిత్య జీవితంలో మన కళ్ళకు ఇలాంటి సంఘటనలు ఎన్నో తారసపడతాయి. ఇలాంటి ఇద్దరి జేవితాలని ఈ నవలలో మన కళ్ళ ముందు ఉంచారు రచయిత్రి.
తన అందం వల్ల లోకజ్ఞానం తెలియని గాయత్రి చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు పడిందో వినండి.
This Translation was Generated by AI:- "Today's educated youth, after settling down in life and understanding the ways of the world, earn the authority and eligibility to choose their own life partner. On the other hand, there are many who mistake temporary external attractions for love, view their parents' responsible upbringing as a prison, and take wrong steps in life. We witness many such incidents in our daily lives. The author brings the lives of two such individuals right before our eyes in this novel. Listen to find out the struggles faced at a young age by Gayatri, who, bound by her own beauty, lacked real-world awareness."