శంకర విజయం 2
Sankara Vijayam 2
Neti Suryanarayana Sarma
దక్షిణ భారతంలో జన్మించి అవైదిక మతాలను ఖండించిన వాడు శంకరుడు. శంకరుడు మహా మేరువు అయితే ఆయన సృష్టించిన వాజ్ఞయం అనంతసాగరం. జాతిని పునరుద్ధరించి, పునాది బలపరచినవాడు కనుకనే శంకరుణ్ణి జగద్గురు స్థానంలో గౌరవించుకుంటాం. ఆయన ప్రారంభించిన గురు పరంపర జాతికి నేటికీ దిశా నిర్ధేశం చేస్తోంది. జగద్గురు కాలంనాటి రాజకీయ, మత, తాత్విక సిద్ధాంతాలు, వాటి ప్రభావాలు మొదలైనవి నేతి సూర్యనారాయణ శర్మ గారు రచించారు. వినండి శంకర విజయం 2వ భాగం మీ దాసుభాషితం లో.
...