సెలయేటిలో మొగ్గ సంపెంగలు
Selayeti lo Mogga Sampengalu
Laithaa Ram
కథ రాయడానికి శైలి కాకుండా, కథా వస్తువు ఎంతైనా అవసరం. మన చుట్టూ ఉన్న పరిస్థితులనే కాక, పురాణాలలోని కొన్ని సంఘటనలని, కొంత మంది వ్యక్తుల గుణగణాలని, వారి ప్రత్యేకతలని, వారి ఆంతరంగికుల మాటలలోని వ్యంగాన్ని, నిఘూడ అర్ధాన్ని .. ఇలాంటి అంశాలనే తన కథా వస్తువులుగా చేసుకుని మనసుని రంజింప చేసేవిధంగా రాసిన లాలితారామ్ గారి కథాసంపుటిని వినండి.
This Translation was Generated by AI:- "To write a story, the subject matter (theme) is just as essential as the writing style. Listen to this story collection by Lalitharam Garu, where the author entertains the mind by drawing plotlines not only from our surrounding conditions, but also from mythological events, the traits and unique qualities of certain personalities, and the sarcasm and hidden meanings in the words of their close confidants."