Sreeramana Peradilu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

శ్రీరమణ పేరడీలు

Sreeramana Peradilu

Sriramana

చతుషష్ట కళలలో అనుకరణ(మిమిక్రీ) అనేది అద్భుత ప్రక్రియ. మిమిక్రీ కాకుండా ఇంచుమించు అలాంటిదే అయిన పేరడీ చేయడం, రాయడం కూడా ఒక కళ. పేరడీ రాయడం అంటే కత్తిమీద సాము లాంటిది. ఎందుకంటే మనం పేరడీ చేయాలనుకున్న రచయిత యొక్క శైలిని అనుకరిస్తూ భావాన్ని పోకుండా మన పేరడీ సాగాలి. శ్రీరమణగారు కాలమ్స్, శీర్షికలు రాయడంలో సిద్ధహస్తులు. ఒక్కొక్క అంశాన్ని తీసుకుని అనేక రచయితలు ఆ అంశం మీద రాస్తే ఎలా ఉంటుందో అలా వాళ్ళ పంథాలో భావాన్ని పోకుండా రమణగారు రాసిన ఈ పేరడీలను వినండి.
This Translation was Generated by AI :- "Mimicry (anukaranam) is an amazing process among the 64 arts. Besides mimicry, parodying and writing parodies, which are quite similar, are also an art form. Writing a parody is like walking on a sword's edge. This is because when we parody a writer, we must imitate their style without losing the original meaning. Sriramana garu is a master at writing columns and features. Listen to these parodies written by Sriramana garu, where he takes a single theme and writes it in the style of various authors, ensuring the essence remains intact, just as those authors would have written it."
Price in App
149
Chapters / Episodes
18
Rating
5.00
Duration
03:21:54
Year Released
2025
Presented by
Malavika
Publisher
Dasubhashitam
Language
Telugu