Home
>
Telugu Audiobooks
>
Sangeetam
>
Sri Krishna Aksharamala Stuti

Sangeetam

సంగీతం

Dasubhashitam Audiobooks are divided into 6 caterories viz., Aadhyatmikam, Kavitvam, Sangeetam, Kathalu, Kaavyalu, and Navalalu. Explore each category and to discover the richness of our Telugu language.

Sri Krishna Aksharamala Stuti

Smt. Vadlamannati Nirmala

ఒకానొక భక్త్యావేశ పారవశ్యం పరాకాష్ట చెందిన క్షణాలలో శ్రీకృష్ణ భగవానుడు “నిర్మల వినుత శ్రీకృష్ణా”, “అహం స్వరూపా శ్రీకృష్ణా: అంటూ శ్రీమతి వడ్లమన్నాటి నిర్మల చేత పలికించిన ఈ శ్రీకృష్ణ నామామృత పాఠాన్ని శ్రీ చల్లా దక్షిణామూర్తిగారు స్వరపరచగా, శ్రీమతి బి.వి.యన్.యల్.పద్మావతి భక్తి పరిమళాలు వెదజల్లుతూ మృదు మధురంగా గానం చేశారు. ఆ స్తోత్ర రాజాన్ని మీకు సమర్పిస్తున్నది దాసుభాషితం. రండి! పవిత్ర ‘శ్రీకృష్ణ అక్షరమాల’ ఉచ్చారణతో మనమూ పునీతులమవుదాం. శ్రీకృష్ణ శరణం మమ.
Like Ashottaras, Smt. Vadlammanati Nirmala has devotionally crafted 56 names of praise for Lord Sri Krishna starting with each letter in Telugu language. This Aksharamala is set to beautiful music by Sri Challa Dakshina Murthy, and sung melliflously by Smt. BVNL Padmavati.
Price in App
0
Chapters / Episodes
1
Rating
4.00
Duration
00:12:00
Year Released
2019
Presented by
Smt. BVNL Padmavati.
Publisher
Dasubhashitam
Language
Telugu