Sweeya Charitram 3
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

స్వీయ చరిత్రము 3

Sweeya Charitram 3

Chilakamarti Lakshmi Narasimham

చిలకమర్తి వారు తన మనోరమ ముద్రాక్షరశాల ఎలా స్థాపించారో, దానికి కారణం ఏమిటో 'ముద్రాయంత్ర స్థాపనము'లో, ఈ ముద్రాక్షరశాల నుండి ప్రచురితమైన ఒక పత్రిక వల్ల చిలకమర్తి వారికి వచ్చిన కష్టం గురించి 'దేశమాత పత్రికకు చిక్కు'లోను, రామమోహన పాఠశాల ఎందుకు, ఎలా స్థాపించారో, ఆ పాఠశాల విశేషాలు ఏమిటో 'రామమోహన పాఠశాల'లోనూ, తాను బరంపురం ఎందుకు వెళ్ళారో, అక్కడ జరిగిన విశేషాలు ఏమిటో 'నా బరంపురం యాత్ర'లోనూ, వారి షష్ఠిపూర్తి విశేషాలు, భార్యా వియోగం వల్ల ఆయన అనుభవించిన బాధ వంటి విషయాలు అన్నీ ఈ భాగంలో వినవచ్చు.
Image : https://sahityakalp.com/wp-content/uploads/2020/09/Chilakamarti-Lakshmi-Narasimham.jpg https://unsplash.com/photos/KsAo8ouBn8A
Price in App
89
Chapters / Episodes
16
Rating
5.00
Duration
4:33:26
Year Released
2021
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu