తన్మాత్ర
Tanmatra
Maithili Abbaraju
మైథిలిగారి ఆలోచనా సరళి, కథలు రాసే తీరు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ కథలు చదివాకా చెప్పలేని అద్భుత ఆనందానికి గురవుతాము. ఈ కథలు చాలా మటుకు మగువల మనో నేత్రాలతో చూస్తున్న విధంగా, వారి మనసులో మాటలకు ప్రతినిధిగా మైథిలి అబ్బరాజుగారు నిలబడినట్టుగా ఉంటుంది. ప్రతీ కథ మనల్ని ఆలోచింపచేసేదిగా, మన మనసులోని భారాన్ని మొత్తం చాలా సున్నితంగా తీసేసినట్టు ఉంటుంది. ఆ కథలు, అందులో ఉన్న ఆ అనుభూతులను స్వయంగా వినండి.
"Mythili's thought process and her style of writing stories are truly astonishing. After reading those stories, we experience an indescribable, wonderful joy. Most of these stories feel as if they are seen through the mind's eye of women, with Mythili Abbaraju garu standing as a representative of their inner thoughts. Every story makes us think, and gently lifts the entire burden from our hearts. Listen to those stories and the feelings contained within them yourself."