Best Of Yandamuri
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

ది బెస్ట్ ఆఫ్ యండమూరి వీరేంద్రనాథ్

Best Of Yandamuri

Yandamoori Veerendranath

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ అనగానే అందరికీ సస్పెన్స్ థ్రిల్లర్ "తులసీదళం", రొమాంటిక్ థ్రిల్లర్ "వెన్నెల్లో ఆడపిల్ల" కళ్ళ ముందు నిలుస్తాయి. వీరు రచించిన "ది బెస్ట్ ఆఫ్ యండమూరి" లో వీరు సమాజంలో నివసిస్తున్న అనేక రకాల మనషుల మనః స్థితులు, వివిధ పరిస్థితులకు వారు తలవంచిన తీరు, ప్రతి ఒక్కరికి ఎక్కడో అక్కడ ఇలాంటి జనాలు తారసపడినట్లు అనేక విషయాలను దృష్టిలో ఉంచుకుని రాశారు. ఈ కథలలో ఒకరి వ్యక్తిత్వం, ఆలోచనలపై ఇతరుల ప్రభావం, మంచిపై చెడు ప్రభావం తెలిపే 'అబద్దం లాంటి నిజం', గురివింద లాగా తమ నలుపు తెలుసుకోక ఎదుటివారిని విమర్శించే వారిని గురించి తెలిపే 'నూతి బయటి కప్పలు'', సామాన్య మధ్యతరగతి గుమస్తా జీవితం గురించి తెలిపే 'అద్వైతం' ఇంకా మరెన్నో కథల గురించి వినండి.
...
Price in App
179
Chapters / Episodes
26
Rating
5.00
Duration
5:55:56
Year Released
2021
Presented by
Lalitha Jyothsna
Publisher
Dasubhashitam
Language
Telugu