విచిత్రవ్యక్తి
Vichitravyakthi
Nanduri Rammohan Rao
మధ్యయుగం నాటి సంప్రదాయాలను, మూఢనమ్మకాలని ఎత్తి చూపుతూ రచయిత చేసిన ఒకానొక ప్రయోగమే ఈ చిన్ని నవల. ఎన్నో జన్మల పుణ్యఫలంగా మన మానవజాతిని కొనియాడతారు. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కల మనం అర్ధంలేని, నమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో మానవజాతి ఔన్నత్యాన్ని కించపరచేలా నడచుకుంటున్నాం. అభ్యుదయం పేరుతో ఎన్నో అరాచకాలని, యుద్ధాలను సృష్టించి ఒకరిపై ఒకరికి నమ్మకం లేక, స్వార్ధంతో ఎదుగుతున్న తీరును రచయిత వర్ణించారు. ఈ పురోగతి ఎలా ఉందో వినండి.
This Translation was Generated by AI:- "This short novel is an experiment by the author to highlight and critique medieval traditions and superstitions. Our human race is often praised as the result of merits earned over many lifetimes. Despite possessing the wisdom to discern right from wrong, we conduct ourselves in ways that demean the nobility of humankind through meaningless beliefs and blind superstitions. The author describes how, in the name of progress, we have created chaos and wars, growing with selfishness and a lack of mutual trust. Listen to find out the reality of this progress."