Viswadarsanam 5
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

విశ్వదర్శనం 5

Viswadarsanam 5

Nanduri Rammohan Rao

నాల్గవ భాగంలో ద్వైత, అద్వైతవాదాల గురించి ఆ ఆచార్యుల పరంపర గురించి విన్నారు. ఈ భాగంలో.. శైవం గురించి వివరించారు రామ్మోహన్ గారు. నవీన యుగం ప్రసక్తి కూడా చేసారు. ఈ నవీన యుగంలో జనంలో ఉన్న మూఢాచారాలను రూపుమాపి వారిలో చైతన్యం తీసుకువచ్చిన ఎందరో సంఘ సంస్కర్తల గురించి తెలుసుకుంటారు. వీరిలో దయానందసరస్వతి, రామ్మోహన్ రాయి, వివేకానంద, అరవిందుడు ఇంకా మరెందరి గురించో ఈ విశ్వదర్శనం ఐదవ భాగంలో మీ దాసుభాషితంలో వినండి.
.....
Price in App
89
Chapters / Episodes
13
Rating
5.00
Duration
3:43:45
Year Released
2021
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu