Viswadarsanam 6
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

విశ్వదర్శనం 6

Viswadarsanam 6

Nandoori Rammohan Rao

ఈ చివరి భాగంలో మన దేశంలోనూ, విదేశాలలోనూ కూడా తన కవిత్వంతో, సాహిత్యంతో ఎందరో అభిమానులను, శిష్యులను సంపాదించుకున్న విశ్వగురువు, ఋషి, తత్వవేత్త అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, మనదేశంలో బ్రిటీషువారు తమ అధికారంతో అరాచకాలు చేస్తున్న కాలంలో "అహింస" అనే ఆయుధంతో వారిని తరిమికొట్టిన గాంధీ జీవిత విశేషాలను గురించి, నిత్య సత్యాన్వేషి, గురువు గాని గురువు, ప్రవక్త గాని ప్రవక్త, విలక్షణ తత్వవేత్త అయిన జిడ్డు కృష్ణమూర్తి (కృష్ణాజీ) గురించి వివరించారు రామ్మోహనరావు గారు.
...
Price in App
89
Chapters / Episodes
12
Rating
5.00
Duration
3:48:34
Year Released
2021
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu