Best Of Hollywood
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

బెస్ట్ అఫ్ హాలీవుడ్

Best Of Hollywood

Usharani Akella

చలనచిత్రం అంటే జనాలకి ఉత్సాహాన్ని,ఉత్తేజాన్ని ఇచ్చే ఒక చిత్రం మాత్రమే కాదు. ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలను,యదార్ధ గాథలను తెరపై చూపిస్తుంది. మనలో కొద్దిమందికి మాత్రమే తెలిసిన కొన్ని హాలీవుడ్ చిత్రాల విశ్లేషణను ఉషారాణిగారు బెస్ట్ అఫ్ హాలీవుడ్ లో వినండి. ఒక బాక్సింగ్ ఛాంపియన్ పడే కష్టాలు మిలియన్ 'డాలర్ బేబీ' లోనూ; ఆఫ్రికా దేశంలో ఎంతో ఖనిజ సంపద ఉన్నా ఆ దేశం ఎందుకు వెనక బడి ఉందొ తెలిపే చిత్రం 'బ్లడ్ డైమండ్'లోనూ మరికొన్ని చిత్రాల విశ్లేషణను వినండి.
Image : © 1942 Warner Brothers, Inc.
Price in App
0
Chapters / Episodes
6
Rating
5.00
Duration
0:46:46
Year Released
2022
Presented by
Sandhya Devaki
Publisher
Dasubhashitam
Language
Telugu