Bharaniki Nachhina Patalu VS
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

భరణికి నచ్చిన పాటలు

Bharaniki Nachhina Patalu VS

రచయిత, విలక్షణ పాత్రలను పోషిస్తున్న నటుడు తనికెళ్ళ భరణి గారి పుట్టినరోజు సందర్భంగా వారి అంతరంగాన్ని, తెలుగు సినీ సాహిత్యంలో వారికి నచ్చిన పాటల్ని, కవులపై విశ్లేషణ విందాం. తన చిన్నవయసులో ప్రేమ, విఫలమైన సందర్భంలో . శ్రీ శ్రీ గారు రాసిన 'వాగ్దానం' సినిమాలోని హరికథ పాట తనకెందుకంత ఇష్టమో, పెద్దమనుషులు సినిమాను కావ్యంగా ఎందుకు చెప్పారో ఇంకా సావిత్రి పై తాను రాసిన కవిత వీటి గురించి వారి మాటల్లో విందాం.
Image : https://unsplash.com/photos/FZWivbri0Xk
Price in App
0
Chapters / Episodes
3
Rating
5.00
Duration
0:24:31
Year Released
2021
Presented by
Tanikella Bharani
Publisher
Dasubhashitam
Language
Telugu