కెరీర్ నిర్మాణం
Career Nirmanam
Meena Yogeshwar
మనల్ని చినప్పుడు ఎవరైనా “నువ్వు ఏమవుదామనుకుంటున్నావ్? అని అడిగితే- డాక్టర్, ఇంజెనీర్, టీచర్.. ఇలా ఏదో ఒకటి చెబుతారు. కానీ వారు పెరిగి పెదయ్యే కొద్దీ ఆ ఆలోచనలు, దృక్పథాలు మారిపోతూ ఉంటాయి. మనం చదివే రోజుల్లో ఎవరో చెప్పారనో, దానిమీద బాగా ఇష్టమయ్యో ఒక కోర్సు చేస్తే, బతుకు తెరువులో ఆ చదువు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. అందుకే మనం చదువుకునే రోజుల్లోనే మన ప్రగతి పాఠానికి ఉపయోగపడే విధంగా ఎలా నడచుకోవలో దానికి అనుసరిచాల్సిన మార్గాలేమిటో ఈ లెసన్స్ లో వినండి.
When we were kids, if someone asked us, "What do you want to be when you grow up?", we'd say something like a doctor, engineer, or teacher. But as we grow older, those ideas and perspectives change. During our student days, we might pursue a course because someone told us to, or because we developed a liking for it. We don't always know how useful that education will be for our livelihood later on. That's why, in these lessons, you'll learn how to mold yourself during your student days in a way that benefits your progress, and what paths you should follow to achieve that.