చిన్ననాటి ముచ్చట్లు
Chinnanati Muchhatlu
K N Kesari
ఎటువంటి వారికైనా తమ జీవితంలో జరిగిన సంఘటనలు తలచుకుంటే కొంత ముచ్చట, కొన్ని సందర్భాలలో భయం, మరి కొన్ని చోట్ల ఆత్మవిశ్వాసం.. ఇలాంటివి కలగకమానవు. కొందరు తాము ఎదుర్కొన్న కష్టాలకు క్రుంగిపోతే, మరి కొంతమంది వాటితోనే పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అలాంటివారే అదర్శమూర్తులుగా, భావితారాలకు మార్గదర్శకులుగా మారతారు. కేసరిగారు తాము చిన్ననాటి నుండి స్థిరపడానికి పడిన కష్టాలు, తిండి తినీ తినక ఉన్న స్థితి నుండి వారు ఏ స్థాయికి వెళ్లారు అన్నవి ఈనవలా విశ్లేషణలో వినండి.
This Translation was Generated by AI :- "No matter who they are, when people reminisce about the events of their lives, it is bound to evoke a sense of fondness in some instances, fear in certain situations, and self-confidence in others. While some succumb to the hardships they face, others keep moving forward by learning lessons from those very challenges. Such individuals become role models and guides for future generations. Listen to this novel analysis to learn about the hardships Kesari Garu faced to settle down since his childhood, and how he rose from a state of barely having enough food to eat to the stature he eventually achieved."